ఏపీ ఫైబర్ నెట్‌ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్‌లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..

Ap Fiber Net Launches Best Home Plans: Know Full Details Here - Sakshi

గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్‌ ప్లే సర్వీస్‌లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్‌​ ప్యాకేజీలతో ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం!

హోమ్‌ లైఫ్‌ ప్యాకేజీ: రూ.295/-
ఫ్రీ టు ఎయిర్‌ ఛానెల్స్‌తో పాటు 15 ఎంబీపీఎస్‌(Mbps) ఇంటర్నెట్‌ స్పీడ్‌, 200 GB FUP లిమిట్‌, 2 ఎంబీపీఎస్‌(Mbps) Post FUB అన్‌ లిమిటెడ్‌ నెట్‌ కాలింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

ప్రస్తుత ట్రిపుల్‌ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్‌ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ ఓటీటీ సౌకర్యంతో:

హోమ్‌ గోల్డ్‌ ప్యాకేజీ: రూ.499..
200 + ఛానెల్స్‌, 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, 150 GB FUP లిమిట్‌, 2 ఎంబీపీఎస్‌ Post FUP,  ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్‌ సౌకర్యం

హోమ్‌ గోల్డ్‌ ప్లస్‌ ప్యాకేజీ: రూ.699
240+ ఛానల్స్‌, 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, 300 GB FUP లిమిట్‌, 2 ఎంబీపీఎస్‌ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్‌ సౌకర్యం.

హోమ్‌ గోల్డ్‌ ప్లస్‌ ప్యాకేజీ: రూ.999
245+ ఛానల్స్‌, 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌, FUB లిమిట్‌ లేదు.  ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్‌ సౌకర్యం

ఓటీటీ , ఇంటెర్నట్‌, టెలిఫోన్‌ సౌకర్యంతో ప్లాన్లు ఇవే..

ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 
(10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, 150 GB FUP, 2 ఎంబీపీఎస్‌ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha,  టెలిఫోన్‌ సౌకర్యం)

ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 
30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, 300 GB FUP, 2 ఎంబీపీఎస్‌ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్‌ సౌకర్యం)

ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 
50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌..FUP లిమిట్‌ లేదు, ఓటీటీ సేవలు  Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now..  టెలిఫోన్‌ సౌకర్యం)

ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్‌ ఆపరేటర్‌ని సంప్రదించండి లేదా APSFL కాల్‌ సెంటర్‌ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్‌)

మరిన్ని వార్తలు :

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top