దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో

సాక్షి,ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన, ఆకట్టుకున్న వీడియో ఏదైనా సరే ఫ్యాన్స్‌తో పంచుకోవాల్సిందే. అలాంటి ఎన్నో విజ్ఞానదాయకమైన, ఆసక్తి కరమైన వీడియోలను ట్విటర్‌లో తరచుగా పంచుకుంటున్న ఏకైక బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు.
(ఇదీ చదవండి: హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ )
తాజాగామనసుంటే మార్గముంటుంది అంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. హ్యాండ్‌మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం ఓన్లీ ఇన్ ఇండియా అంటూ ఒక వీడియోను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?)
Where there’s a will, there’s a way.
Hand-made & Fan-made ice cream. Only in India… pic.twitter.com/NhZd3Fu2NX— anand mahindra (@anandmahindra) March 29, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు