మంచి మిత్రులు..
సోములగూడెంనకు చెందిన కవల సోదరులు ప్రభుత్వ పాఠశాల్లో 3వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉంటారని తల్లితండ్రులు వినోద్‌కుమార్, వెంకటరమణ తెలిపారు.
– సాలకోటి వినయ్‌కుమార్, ఉమామహేశ్
ఈ ఇద్దరు కవలలది పాల్వంచ మండలం పునుకుల గ్రామం. ఇద్దరూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు వీరబాబు, ఉమ వెల్లడించారు.
– బారి రాకేశ్, బారి రాజేశ్
పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కవలలు గ్రామంలోనే 4వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉంటాయి. ఏది కొన్నా ఇద్దరికీ సమానంగా ఇవ్వాల్సిందేనని తల్లిదండ్రులు నాగేంద్రబాబు, లక్ష్మీమణికుమారి చెప్పారు. – కందుకూరి రుషిమంత్, రేమంత్
మంచి మిత్రులు..
మంచి మిత్రులు..


