సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Feb 21 2026 7:14 AM | Updated on Feb 21 2026 7:14 AM

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ఇల్లెందురూరల్‌: సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందా లని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. మండలంలోని బోయితండా గ్రామపంచాయతీలో సేవా లాల్‌ 287వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ భోగ్‌బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. బానోత్‌ సంతు, డాక్టర్‌ బన్సీ, డాక్టర్‌ సునీంద్ర, డాక్టర్‌ రాంనివాస్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement