
సమూల మార్పులతోనే..
దేశాభివృద్ధికి కొన్ని వ్యవస్థల్లో సమూల మార్పు చేయాలి. ప్రధానంగా విద్య, వైద్యం అందరికీ అందాలి. ఇందుకోసం యువత సేవలు వినియోగించుకుంటూ ఉపాధి రంగాల్లో చేయూత ఇవ్వాలి. రిజర్వేషన్లలోనూ మార్పులు చేపట్టాలి. – ఎ.ధనలక్ష్మి
ప్రస్తుతం కొనసాగుతున్న విద్యావ్యవస్థలో సరికొత్త విధానం తీసుకురావాలి. నిరుపేదలకు విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు కల్పించి బలోపేతం చేయాలి.
– షేక్ భాను

సమూల మార్పులతోనే..