
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.34 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: అశ్వని ప.2.57 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.11.09 నుండి 12.37 వరకు, తదుపరి రా.12.16 నుండి 1.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.42 వరకు, అమృతఘడియలు: ఉ.8.03 నుండి 9.54 వరకు, శనిత్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 5.20.
మేషం... వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.
వృషభం... పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు,మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
మిథునం... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.
కర్కాటకం... ఉద్యోగయత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
సింహం.... కుటుంబసమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.
కన్య.... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.
తుల... కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం.. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు... కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణ వైరం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మకరం... బంధువిరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.
కుంభం... కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
మీనం.. కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వహారాలు మందగిస్తాయి. టుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.