ఈ రాశివారు సమస్యల నుంచి బయటపడతారు | Horoscope Today: Astrological Prediction For October 23, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు సమస్యల నుంచి బయటపడతారు

Oct 23 2023 6:40 AM | Updated on Oct 23 2023 11:05 AM

Horoscope Today 23 10 2023 Rasiphalalu Telugu - Sakshi

వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు సంభవం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అదనపు పనిభారం.

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.నవమి ప.3.07 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ప.3.43 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.26 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.54 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.12 వరకు, అమృతఘడియలు: తె.4.23 నుండి 5.55 వరకు, మహానవమి, విజయ దశమి.; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.41. 

మేషం: రాబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగుల ఆశలు ఫలిస్తాయి.

వృషభం: వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు సంభవం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అదనపు పనిభారం. 

మిథునం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. పనులు వాయిదా వేస్తారు.వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు స్థానచలనం.  

కర్కాటకం: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తి వివాదాలు తొలగుతాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి ప్రశంసలు.

సింహం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ నిర్మాణ యత్నాలు  ఫలిస్తాయి.రాబడి సంతృప్తినిస్తుంది. ఉద్యోగులకు కీలక మార్పులు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.

తుల: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. దేవాలయాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

వృశ్చికం: రుణబాధలు తొలగుతాయి. బంధువులతో విభేదాలు తీరతాయి. శుభవార్తలు అందుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి.  వ్యాపారాల విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల సమాచారం.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. పనుల్లో అవాంతరాలు తప్పవు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో విభేదాలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. 

మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

కుంభం: రాబడి తగ్గి అవసరాలకు అప్పులు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు దగిస్తాయి.దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు.  వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు స్థానమార్పు.

మీనం: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి సహాయం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి.


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement