గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.చవితి ఉ.10.51 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ తె.6.24 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి శతభిషం, వర్జ్యం: ప.10.00 నుండి 11.38 వరకు, దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు,అమృత ఘడియలు: రా.7.35 నుండి 9.15 వరకు.
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం..... సన్నిహితులతో సఖ్యత. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృషభం... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి లాభం.
మిథునం... ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
కర్కాటకం... పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం... పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య... నూతన ఉద్యోగయోగం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
తుల.... మిత్రులతో వివాదాలు. అదనపు బాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం.. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
ధనుస్సు...... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం...... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
కుంభం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మీనం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.


