గ్రహం అనుగ్రహం (13-08-2020)

Daily Horoscope in Telugu (13-08-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.నవమి ఉ.9.24 వరకు, తదుపరి దశమినక్షత్రం రోహిణి రా.3.04 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం సా.6.27 నుంచి 8.10 వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.47 వరకు, తదుపరి ప. 3.02 నుంచి 3.53 వరకుఅమృతఘడియలు... రా.11.34 నుంచి 1.20 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం...ఆస్తుల క్రయవిక్రయాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బం«ధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప సమస్యలు. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం.....సన్నిహితుల నుంచి కీలక సమాచారం. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూలం. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మిథునం...ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం...స్థిరాస్తి వృద్ధి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా సాగుతారు. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం....నిరుద్యోగులకు నూతనోత్సాహం. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కన్య...పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం...బంధువులతో సత్సంబంధాలు. రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. పనులలో చికాకులు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు.

ధనుస్సు....వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి కొనుగోలు. ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది.

మకరం....పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కుంభం...శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం. అనారోగ్యం. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం....ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఊహించని ఆహ్వానాలు. స్థిరాస్తి కొనుగోలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top