ఆధారాలు లేవు.. అన్నీ అబద్ధాలే | - | Sakshi
Sakshi News home page

ఆధారాలు లేవు.. అన్నీ అబద్ధాలే

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. మాకు ఎలాంటి రేషన్‌ కార్డు లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉచిత కాలనీ ఇల్లు కూడా రాలేదు. కానీ, నేను ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందానంటూ అధికారులు నామినేషన్‌ తిరస్కరించడం నన్ను తీవ్ర అవాక్కయ్యేలా చేసింది. కనీస ఆధారాలు లేకుండా, మాకు లేని రేషన్‌ కార్డు ఉన్నట్లు, రాని ఇల్లు వచ్చినట్లు ప్రొసీడింగ్స్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసి నామినేషన్‌ను రద్దు చేయడం అన్యాయం.

– బుక్కే పీరమ్మ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, ముసలికుంట, పెద్దమండ్యం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement