వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట | YSRCP MP Mithun Reddy Gets Interim Bail From High Court In Punganur Case | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట

Oct 29 2024 12:14 PM | Updated on Oct 29 2024 1:19 PM

ysrcp mp mithun reddy gets Interim bail from high court

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కింది. పుంగనూరు కేసులో మిథున్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ  ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మిథున్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చింది. మిథున్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట..
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement