రేపు వైఎస్‌ జగన్‌ కడప పర్యటన | YS Jagan Visit To Kadapa On February 14 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ కడప పర్యటన

Feb 13 2025 5:10 PM | Updated on Feb 13 2025 5:21 PM

YS Jagan Visit To Kadapa On February 14

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) కడపలో పర్యటించనున్నారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) కడపలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాధ్‌ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు బయలుదేరి వెళతారు.

Advertisement
 
Advertisement
Advertisement