రాప్తాడు బాలికకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan Mohan Reddy to visits Raptadu Visits Gopika | Sakshi
Sakshi News home page

రాప్తాడు బాలికకు వైఎస్ జగన్ పరామర్శ

Nov 2 2026 2:28 PM | Updated on Nov 2 2026 3:23 PM

YS Jagan Mohan Reddy to visits Raptadu Visits Gopika

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఛికిత్స  పొందుతున్న బాలికను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

ఈ క్రమంలోనే డాక్టర్లతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైఎస్‌ జగన్‌ తెలుసుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారికి ఆయన ధైర్యం చెప్పారు. 

ఇదీ చదవండి: ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. ఆ యోచనలో వైద్యులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement