రేపు సీఎం జగన్‌ విశాఖ జిల్లా పర్యటన  | YS Jagan Mohan Reddy to visit Visakhapatnam District on february 21 | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ విశాఖ జిల్లా పర్యటన 

Feb 20 2024 3:17 AM | Updated on Feb 20 2024 3:17 AM

YS Jagan Mohan Reddy to visit Visakhapatnam District on february 21 - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నారు.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు. శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నాక మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement