రాష్ట్ర ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Extends Vinayaka Chavithi Wishes To AP People | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలి: వైఎస్‌ జగన్‌

Sep 6 2024 6:04 PM | Updated on Sep 6 2024 6:18 PM

YS Jagan Extends Vinayaka Chavithi Wishes To AP People

సాక్షి, తాడేపల్లి: వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

రేపు(శనివారం)వినాయకచవితి సందర్భంగా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement