భారత హాకీ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulated Indian Hockey Team Winning Medal In Olympics | Sakshi
Sakshi News home page

ఒలంపిక్స్‌లో మెడల్‌ గెలిచిన హాకీ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Aug 8 2024 8:49 PM | Updated on Aug 9 2024 10:01 AM

YS Jagan Congratulated Indian Hockey Team Winning Medal In Olympics

సాక్షి, తాడేపల్లి: పారిస్‌ ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. ఈ క్రమంలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

కాగా, ట్విట్టర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌.. 2024 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు!. మీ విజయంతో భారత జెండా రెపరెపలాడుతోంది అంటూ పోస్టు చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement