కేసీఆర్‌కు వైఎస్‌ జగన్‌ బర్త్‌ డే విషెస్‌ | YS Jagan Birthday Wishes To BRS Chief KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపిన వైఎస్‌ జగన్

Published Mon, Feb 17 2025 10:46 AM | Last Updated on Mon, Feb 17 2025 12:19 PM

YS Jagan Birthday Wishes To BRS Chief KCR

సాక్షి,తాడేపల్లి:బీఆర్‌ఎస్‌ అధినేత,తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ సోమవారం(ఫిబ్రవరి 17) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు.

‘పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుగారికి శుభాకాంక్షలు. దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

కాగా,సోమవారం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలంగాణవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement