సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం జిల్లాకు బయలుదేరారు. కాసేపట్లో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం, అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.