శ్రీకాకుళం జిల్లా: సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి | Two People Died Due To Sirimanu Broken In Srikakulam Kuppili Village | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లా: సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి

Published Tue, Jun 18 2024 9:26 PM | Last Updated on Wed, Jun 19 2024 10:53 AM

Two People Died Due To Sirimanu Broken

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎచ్చర్ల మండలం కుప్పిలి సిరిమాను ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. బుడగడ్లపాలెం చెందిన సూరాడ అప్పన్న(40), కారిపల్లెటి శ్రీకాంత్‌(55) మృతిచెందారు. సిరిమానుపై కూర్చున్న చిన్నారెడ్డికి నాలుక తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement