బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు | TTD Officials Are Making Arrangements For The Srivari Brahmotsavam | Sakshi
Sakshi News home page

సుందరం.. శోభాయమానం

Sep 17 2020 10:38 AM | Updated on Sep 17 2020 10:38 AM

TTD Officials Are Making Arrangements For The Srivari Brahmotsavam - Sakshi

విద్యుద్దీపాల వెలుగులో వెంకన్న వైభవం

సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్‌రోడ్‌కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు.
   


ఆలయం ఎదుట రంగవల్లిక..                                     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement