టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు | TDP Internal Clashes In Sattenapalli Guntur District | Sakshi
Sakshi News home page

టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

Mar 27 2022 4:03 PM | Updated on Mar 27 2022 5:01 PM

TDP Internal Clashes In Sattenapalli Guntur District - Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈనెల 29న(ఎల్లుండి)పార్టీ ఆవిర్భావదివ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం పడివేసింది.

ఈ క్రమంలో  ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement