విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల విపరీతమైపోయాయి. రైతుల కంటే రైతు కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడైంది. కార్యదర్శల సమీక్షలో ఏపీలోని ఆత్మహత్యల వాస్తవాలు బయటకొచ్చాయి.
ఏపీలో ఆత్మహత్యలకు గల కారణాలు..
- 4,456 మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు
- 2,742 మంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు
- 447 మంది ప్రేమ విఫలమై ఆత్మహత్యలు
- నిరుద్యోగం వలన 206 మంది ఆత్మహత్యలు
- మద్యంకి బానిసై 1544 మంది ఆత్మహత్యలు
- చదువుల ఒత్తిడితో 191 మంది ఆత్మహత్యలు
- పని ఒత్తిడి వలన 31 మంది మరణాలు
- ఇతర కారణాలతో 4,500 మంది ఆత్మహత్యలు


