సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక భారీ విరాళం అందించారు. ఏడు కోట్ల రూపాయల విలువైన కటి హస్తం, వరద హస్తాలను శ్రీవారికి విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులకు సంజీవ్ గోయెంక వీటిని అందజేశారు. ఇక, సంజీవ్ గోయెంక.. ఐపీఎల్‌లో లక్నో జట్టు ఓనర్‌గా ఉన్నారు.
