సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం

Rotary Club Presented Lifetime Achievement Award To CJI NV Ramana - Sakshi

విజయవాడ: ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం లభించింది. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను శనివారం ఘనంగా సన్మానించారు.

ఈ క్రమంలోనే జస్టిస్‌ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్‌ అందజేసింది. మరొకవైపు నగరంలోని సిద్ధార్ధ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన పౌర సన్మానసభలో సీజేఐ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్‌ కుమార్ మిశ్రా, టీఎస్‌ హైకోర్టు సీజే సతీష్‌ చంద్రలు హాజరయ్యారు. 

చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top