ఉపాధి నిధులు విడుదల చేయండి.. కేంద్రానికి ఎంపీ వంగా గీత విజ్ఞప్తి

MP Vanga Geetha Asked Centre To Release Funds MGNREGA - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూలి పనిదినాలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 1,18,626 లక్షల పనిదినాల సంబంధించిన 4,97,650 లక్షల రూపాయలు విడుదల చేయాలని విజ‍్క్షప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top