గౌతమ్‌ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి | Minister Mekapati Goutham Reddy Loves Small Children | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి

Feb 22 2022 11:13 AM | Updated on Feb 22 2022 1:47 PM

Minister Mekapati Goutham Reddy Loves Small Children - Sakshi

తరుణవాయి పాఠశాలలో చిన్నారులతో మాట్లాడుతున్న మేకపాటి (ఫైల్‌)    

 మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారు అడిగితే ఎంతటి పనైనా చేస్తారని జనం ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇటీవల తరుణవాయి ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు.

సంగం(నెల్లూరు జిల్లా): మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారు అడిగితే ఎంతటి పనైనా చేస్తారని జనం ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇటీవల తరుణవాయి ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడాస్థలం సక్రమంగా లేదని చెప్పగా రోజుల వ్యవధిలోనే చదును చేయించారు. తమ కోరికను తీర్చిన గౌతమ్‌ మామయ్య ఇక లేరా అంటూ ఆ చిన్నారులు కంటతడి పెట్టారు.
చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులతోనూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement