దిశ యాప్‌ ఉంటే.. ఓ అన్న మీ వెంట ఉన్నట్టు..!

Minister Kannababu Says If You Have Disha APP An Elder Brother Will Be With You - Sakshi

తూర్పు గోదావరి: దిశ యాప్‌ చేతిలో ఉంటే ఒక అన్న మీ వెంట ఉన్నట్లేనని మంత్రి కన్నబాబు అన్నారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్‌ దిశ చట్టాన్ని  తీసుకొచ్చారని పేర్కొన్నారు. తప్పు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడాలి అని సీఎం జగన్‌ దిశ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదం కోసం అనేక మంది మంత్రులకు లేఖ రాశారని మంత్రి కన్నబాబు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top