ఆక్సిజన్‌ ట్యాంకులు,సిలిండర్లు, మెడిసిన్స్‌తో తీరానికి

INS Airavat Reached To Visakha Port - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నెల 5వ తేదీన సింగపూర్‌ నుంచి విశాఖపట్నం బయలుదేరిన నౌక 8 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, 3898 ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మెడిసిన్స్‌ తీసుకువచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్ట్‌ 2లో భాగంగా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సేవలు అందిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top