వెంకోజిపాలెం మెడికవర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం | Fire Accident At Venkojipalem Medicover Hospital | Sakshi
Sakshi News home page

వెంకోజిపాలెం మెడికవర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Jul 30 2024 7:55 AM | Updated on Jul 30 2024 9:06 AM

Fire Accident At Venkojipalem Medicover Hospital

వెంకోజిపాలెం మెడికవర్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది.

సాక్షి, విశాఖపట్నం: వెంకోజిపాలెం మెడికవర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. ఆసుపత్రి సెల్లార్‌లో యూపీఎస్‌ బ్యాటరీలు పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.

దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement