వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు | Directions To District Collectors To Appoint Doctors In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

Jul 29 2020 5:01 PM | Updated on Jul 29 2020 6:25 PM

Directions To District Collectors To Appoint Doctors In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (‘ఆ మరణాలు దాచాల్సిన అవసరం లేదు’)

Advertisement
 
Advertisement
Advertisement