వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’ | Sajjala Ramakrishna Reddy And Other Leaders Participated In Dalita Gala Sammelanam Meeting At YSRCP Central Office Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’

Apr 25 2026 3:24 PM | Updated on Apr 25 2026 5:13 PM

Dalita Gala Sammelanam Meeting  at YSRCP Central Office Tadepalli

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళన సమావేశం జరుగుతుంది. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

Tadepalli: దళిత గళ సమ్మేళనం

 

Advertisement
 
Advertisement
Advertisement