తిరుమలలో 7 అడుగుల నాగుపాము హల్‌చల్‌.. | Cobra Hulchul In Tirumala Tirupati Chittoor Officials Leaves In Forest | Sakshi
Sakshi News home page

తిరుమల: 7 అడుగుల నాగుపాము.. బుసలు కొడుతూ

Jul 6 2021 12:18 PM | Updated on Jul 6 2021 1:40 PM

Cobra Hulchul In Tirumala Tirupati Chittoor Officials Leaves In Forest - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో పాము హల్‌చల్ చేసింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. వివరాలు.. గరుడాద్రి అతిథి గృహాల సమీపంలో 546 గది వద్దకు పాము వచ్చింది. అక్కడున్న వాళ్లు విషయం గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... పాములు పట్టే భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఏడు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతున్నప్పటికీ ఎంతో చాకచక్యంగా భాస్కర్‌ దానిని పట్టుకున్నాడు. అనంతరం సురక్షిత ప్రాంతంలో పామును వదిలేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement