వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం: సీఎం జగన్‌ | CM YS Jagan Tributes To Swami Vivekananda Amaravati | Sakshi
Sakshi News home page

వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం: సీఎం జగన్‌

Jan 12 2022 12:04 PM | Updated on Jan 12 2022 12:22 PM

CM YS Jagan Tributes To Swami Vivekananda Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ‘అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ  ఆదర్శం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం జగన్‌ యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement