AP CM Jagan Warm Wishes On Vinayaka Chavithi: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి - Sakshi
Sakshi News home page

CM Jagan: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి 

Sep 10 2021 3:17 AM | Updated on Sep 10 2021 12:59 PM

CM YS Jagan Greets People On Ganesh Chaturthi - Sakshi

సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.


(చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement