రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌.. ఇస్రో బృందానికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు | CM YS Jagan Congratulated ISRO Team For PSLV C-56 Success | Sakshi
Sakshi News home page

రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌.. ఇస్రో బృందానికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Jul 30 2023 9:39 AM | Updated on Jul 30 2023 9:40 AM

CM YS Jagan Congratulated ISRO Team For PSLV C-56 Success - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-56 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకెట్‌ విజయవంతమైన నేపథ్యంలో ఇ‍స్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 

ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. 

Read More.. పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement