CM YS Jagan Attends State Credit Seminar 2022-23 At Tadepalli - Sakshi
Sakshi News home page

State Credit Seminar 2022-23: స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022-23లో పాల్గొన్న సీఎం జగన్‌

Mar 2 2022 5:18 PM | Updated on Mar 2 2022 5:31 PM

CM YS Jagan Attends State Credit Seminar 2022-23 at Tadepalli  - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022-23లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ జి.ఆర్‌.చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)

Advertisement
 
Advertisement
Advertisement