రాజ్‌నాథ్‌ సింగ్‌కు వైఎస్‌ జగన్‌ బర్త్‌డే విషెస్‌ | YS Jagan Extends Birthday Wishes To Union Minister Rajnath Singh, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ సింగ్‌కు వైఎస్‌ జగన్‌ బర్త్‌డే విషెస్‌

Jul 10 2026 10:52 AM | Updated on Jul 10 2026 11:04 AM

YS Jagan Extends Birthday Wishes To Rajnath Singh

సాక్షి, తాడేపల్లి: నేడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement