తిరుమల: ఈనెల 29వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దాంతో మార్చి28వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించడవని టీటీడీ పేర్కొంది. మార్చి 29వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్లార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.
Mar 26 2022 4:58 PM | Updated on Mar 26 2022 5:01 PM