మరో మహిళతో అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్‌

AR Constable Affair With A Woman Caught At Raidurgam - Sakshi

సాక్షి, అనంతపూర్‌: హోటల్‌ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా.. సదరు మహిళ భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్‌గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్‌ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్‌ కానిస్టేబుల్‌ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
(చదవండి: క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top