ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ రిలీజ్‌ | AP 3 MLC Seats Election Schedule Released | Sakshi
Sakshi News home page

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ రిలీజ్‌

Jan 29 2025 1:27 PM | Updated on Jan 29 2025 1:52 PM

AP 3 MLC Seats Election Schedule Released

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్‌, మార్చి 3న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement