ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Civil Supplies Recruitment 2021: Apply For 34 Posts | Sakshi
Sakshi News home page

ఏపీ పౌరసరఫరాల శాఖలో 34 ఖాళీలు

Mar 31 2021 1:44 PM | Updated on Mar 31 2021 1:44 PM

Andhra Pradesh Civil Supplies Recruitment 2021: Apply For 34 Posts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34 (మెంబర్‌–17, విమెన్‌ మెంబర్‌–17)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్‌–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021
► వెబ్‌సైట్‌: www.apcivilsupplies.gov.in 

డీఎంహెచ్‌ఓ, అనంతపురంలో పీఎంఓఏ ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement