ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన | Amaravati: Cm Ys Jagan Delhi Visit In April 29 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Apr 28 2022 8:43 PM | Updated on Apr 28 2022 9:49 PM

Amaravati: Cm Ys Jagan Delhi Visit In April 29 - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 29న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement