అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్‌ | Alluri Secretariat Employee Sowjanya Kidnap Case News Details | Sakshi
Sakshi News home page

అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్‌

Aug 7 2025 12:07 PM | Updated on Aug 7 2025 1:37 PM

Alluri Secretariat Employee Sowjanya Kidnap Case News Details

సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్‌ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement