కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు ప్రమాణస్వీకారం | Adapa Seshu Take Oath As Kapu Corporation Chairman | Sakshi
Sakshi News home page

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు ప్రమాణస్వీకారం

Jul 31 2021 1:42 PM | Updated on Jul 31 2021 1:45 PM

Adapa Seshu Take Oath As Kapu Corporation Chairman - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి : కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, అవంతి శ్రీనివాస్‌ హజరయ్యారు. అంతకముందు  వైఎస్ఆర్‌, వంగవీటి రంగా విగ్రహాలకు మంత్రులు నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement