ప్రశాంత ఎన్నికలకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆర్‌ఓ, జిల్లా పరిషత్‌ సీఈఓ విజయలక్ష్మి ప్రజలను కోరారు. బుధవారం జిల్లా పరిషత్‌ చాంబర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన 732 పోలింగ్‌ కేంద్రాలలో నిరంతర వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియోల ఫుటేజీ భద్రతకు చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement