వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

అనంతపురం 39వ డివిజన్‌ నాయక్‌ నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న వర్గీయులు గురువారం దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆనంద్‌బాబు, శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక సర్వజనాస్పత్రికి తరలించారు. బాధితులను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌, పార్టీ నాయకులు అనంత చంద్రారెడ్డి, సాకే చంద్రశేఖర్‌ పరామర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని అనంత మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement