రైతులపై తీవ్ర నిర్లక్ష్యం
రైతులను ఆదుకుంటామని చెప్పడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద సంక్రాంతికి జమ కావాల్సిన పెట్టుబడి సాయం సొమ్ము నెల దాటిపోయినా జమకాలేదు. వ్యవసాయ పెట్టుబడుల కోసం అవస్ధలు పడుతున్నాం. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందేంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది.
– హనుమేష్, దేవగిరి, బొమ్మనహాళ్ మండలం


