జాతీయ తైక్వాండో పోటీలకు యలమంచిలి క్రీడాకారిణి | - | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో పోటీలకు యలమంచిలి క్రీడాకారిణి

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

యలమంచిలి రూరల్‌ : జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు యలమంచిలి క్రీడాకారిణి ఎం.హర్షిత ఎంపికై నట్టు తైక్వాండో కోచ్‌ నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన పట్టణానికి చెందిన ఆమె వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరగనున్న 43వ జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్టు ఆయన చెప్పారు. జాతీయ పోటీలకు ఎంపికై న హర్షితను న్యూఏపీ తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అచ్చంనాయుడు, వేణుగోపాలరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement