మిరాకిల్‌ ‘ఫిబ్రవరి’ | - | Sakshi
Sakshi News home page

మిరాకిల్‌ ‘ఫిబ్రవరి’

Feb 1 2026 3:21 AM | Updated on Feb 1 2026 3:21 AM

మిరాకిల్‌ ‘ఫిబ్రవరి’

మిరాకిల్‌ ‘ఫిబ్రవరి’

● నాలుగేసి చొప్పున వారాలు ● 823 ఏళ్ల తరువాత వచ్చిన నెల

బుచ్చెయ్యపేట: ఫిబ్రవరి నెల అనగానే 28 రోజులనే అందరికీ తెలుసు. కానీ 2026 సంవత్సరం లో వచ్చిన ఫిబ్రవరికి మాత్రం మరో ప్రత్యేకత ఉంది.ఈనెలలో వారాలన్నీ కూడా నాలుగు చొప్పున వచ్చాయి. ఆది,సోమ,మంగళ,బుధ,గురు,శుక్ర, శనివారాలన్నీ నాలుగు చొప్పున వచ్చాయి. 823 సంవత్సరాల కిందట ఇలా నాలుగు చొప్పున వారాలు వచ్చాయని,మళ్లీ ఇప్పుడు వచ్చాయని పండితులు తెలుపుతున్నారు. ఇలాంటి నెలను మిరాకిల్‌ ఇన్‌ అని పిలుస్తారని మేజర్‌ పంచాయతీ వడ్డాది భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయ పండితులు దొంతుకుర్తి శ్రీనివాస శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement