జెడ్పీటీసీలకు ఎన్నిక ధ్రువపత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీలకు ఎన్నిక ధ్రువపత్రాల అందజేత

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

సాక్షి, పాడేరు: జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల్లో విజ యం సాధించిన అభ్యర్థులకు ఇన్‌చార్జి రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఎన్నిక ధ్రువపత్రాలను అందజేశారు. జిల్లాలో అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు కలిపి ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ముంచంగిపుట్టు జెడ్పీటీసీ స్థానాన్ని సీపీఎం అభ్యర్థి కై వసం చేసుకోగా, మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. విజేతలకు ఎన్నిక ధ్రువపత్రా లు అందజేసి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement